‘సోషల్’ లుక్: కీర్తి టార్గెట్‌ @200.. నమ్రత పూజలు

హీరోయిన్‌ అంటే అందంగా, ఫిట్‌గా ఉండాలి. అందుకే కీర్తిసురేష్‌ ఒకటి కాదు.. రెండు కాదు.. రోజులో ఏకంగా 150సార్లు సూర్య నమస్కారాలు చేస్తోందట. త్వరలోనే ఈ

Updated : 08 Dec 2022 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ అంటే అందంగా, ఫిట్‌గా ఉండాలి. అందుకే కీర్తిసురేష్‌ ఒకటి కాదు.. రెండు కాదు.. రోజులో ఏకంగా 150 సార్లు సూర్య నమస్కారాలు చేస్తోందట. త్వరలోనే ఈ సంఖ్యను 200కు పెంచుతానని అంటోంది. మహేశ్‌బాబు సతీమణి నమ్రత గణనాథుడుకి ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో సితార కూడా పాల్గొంది. కథానాయిక ప్రగ్యాజైశ్వాల్‌ ఫన్నీగా తన హావభావాలతో కూడిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా కొందరు సినీతారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని