Aishwarya: అలలు అలంకరించి... తూరుపును కౌగిలించి...

ఎగిసిపడే అలలే ఆమెను అలంకరిస్తే... ఐశ్వర్యారాయ్‌ అవుతుంది. సూర్యోదయంలోని తూరుపు ఎరుపంతా ఆమెను హత్తుకుంటే దీపికా పదుకొణెలా కనిపిస్తుంది. ఇంత అందం ఎక్కడంటారా? కేన్స్‌ ఉత్సవాల్లోనే మరి! రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్‌, దీపికా...

Updated : 05 Jan 2024 15:10 IST

ఎగిసిపడే అలలే ఆమెను అలంకరిస్తే... ఐశ్వర్యారాయ్‌ అవుతుంది. సూర్యోదయంలోని తూరుపు ఎరుపంతా ఆమెను హత్తుకుంటే దీపికా పదుకొణెలా కనిపిస్తుంది. ఇంత అందం ఎక్కడంటారా? కేన్స్‌ ఉత్సవాల్లోనే మరి! రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్‌, దీపికా, మాధవన్‌లు మెరిశారు. అద్భుత అందాలకు, అరుదైన ఫ్యాషన్లకు పెట్టింది పేరైనా కేన్స్‌కు మరింత కళ తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని