Published : 03/01/2021 17:43 IST

‘సామ్‌జామ్‌’కు నాగచైతన్య

హైదరాబాద్‌: సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘సామ్‌జామ్‌’ కార్యక్రమానికి నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ టాక్‌షోకు ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి అలరించారు. ఇప్పుడు నాగచైతన్య రావడం షోపై ఆసక్తి పెంచుతోంది. ప్రముఖ సెలబ్రిటీ జోడీగా పేరొందిన ‘చైసామ్‌’ చేసే సందడి ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది.

ఈ మేరకు ఆహా తన ట్విటర్‌లో షోకు సంబంధించి వీరిద్దరి ఫొటోలు ఉంచి ‘చైసామ్‌’ కెమెస్ట్రీ చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్‌ చేశారు. ఈ మధ్యనే కొత్త సంవత్సర వేడుకలను ఈ జంట గోవాలో జరుపుకున్నారు. సమంత ఈ టాక్‌షో ద్వారా చిరంజీవి, అల్లు అర్జున్‌, తమన్నా, రకుల్‌ వంటి టాప్‌ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని