Social Look: ‘రంగీల’ హాట్‌ లుక్‌.. వావ్‌ అనిపించే విష్ణుప్రియ డ్యాన్స్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 19 May 2022 02:27 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి రోజూ ఓ అవకాశంలాంటిదే’ అని పేర్కొంది నర్గిస్‌ ఫక్రి.

* తన ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘స్నూకర్‌ ఆట ఆడదామా?’’ అని అభిమానులను అడిగింది యషికా ఆనంద్‌.

* దర్శకుడు రాఘవేంద్రరావును కలిసినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది నటి సురభి.

* ‘రంగీల’ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన ఊర్మిళ లుక్‌ను పోస్ట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఫొటోనుద్దేశించి హాట్‌లుక్‌ అని అభివర్ణించారు.

* తనకెంతగానో ఇష్టమైన బీట్‌కు డ్యాన్స్‌ చేసింది విష్ణుప్రియ. హుషారైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఇలా మరికొందరి తారల సరదా ముచ్చట్లు మీకోసం..





































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని