ప్రణీత బర్గర్‌ కష్టాలు..అనసూయ రీమిక్స్‌ డైలాగ్‌

ప్రతిరోజుని రంగులమయంగా మార్చుకోండి అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. సప్తవర్ణ రంగుల్లో లభ్యమయ్యే స్కిటిల్‌ బిళ్లలు తింటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Published : 02 Apr 2021 01:39 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిరోజుని రంగులమయంగా మార్చుకోండి అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. సప్తవర్ణాల్లో లభ్యమయ్యే స్కిటిల్‌ బిళ్లలు తింటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

* బర్గర్‌ తింటోన్న ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నటి ప్రణీత సుభాష్‌.

*  ‘పయనంపై దృష్టి పెట్టండి. గమ్యం మీద కాదు’ అని చెప్పుకొచ్చింది కథానాయిక లక్ష్మీ రాయ్‌.

* ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్‌ తను పెంచుకుంటోన్న కుక్క షెర్లాక్‌ని పరిచయం చేశారు.

* ఇన్‌స్టా రీల్స్‌ రీమిక్స్‌ లైవ్‌లో పాల్గొని లావణ్య త్రిపాఠి డైలాగ్‌తో ఆకట్టుకుంటోంది వ్యాఖ్యాత, నటి అనసూయ. ఇంకా ఎవరెవరు ఏ విశేషాలు పంచుకున్నారో చూసేయండి..























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని