అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీ

యువ కథానాయకుడు నాగశౌర్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 13 Apr 2021 01:09 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నాగశౌర్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

* సెల్ఫీ తీసుకుంటూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా.

* రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన హిందీ చిత్రం ‘దిల్‌ హై దీవానా’ ఏప్రిల్‌ 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన ఫొటోని పంచుకుంది.

* మాస్క్‌ పెట్టుకోవాల్సిన సమయం ఇంకా ఉంది. అప్పుడే ముగియలేదు అంటున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌.

* ‘డోన్ట్‌ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ కొత్త ఫొటోల్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది మౌనీ రాయ్‌.





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని