Chalo Premmiddam: పడి పడి నవ్వుతున్నారు

సాయిరోనక్‌, నేహ సోలంకి జంటగా సురేష్‌ శేఖర్‌ రేపల్లే తెరకెక్కించిన చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఉదయ్‌ కిరణ్‌ నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌

Updated : 22 Nov 2021 07:03 IST

సాయిరోనక్‌, నేహ సోలంకి జంటగా సురేష్‌ శేఖర్‌ రేపల్లే తెరకెక్కించిన చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఉదయ్‌ కిరణ్‌ నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘పాటలు, వినోదం, నిర్మాణ విలువలు చిత్రానికి ప్లస్‌ అంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ ఎపిసోడ్‌కు ఆడియన్స్‌ పడి పడి నవ్వుకుంటున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అదుర్స్‌ రఘు, అక్సాఖాన్‌, వెంకట్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని