Bro: ‘‘ఊహలో.. ఊగుతూ’’ సాంగ్‌ విన్నారా..?

నటీనటులు నవీన్‌చంద్ర-అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల అనుబంధంపై తెరకెక్కిన ఈ కుటుంబకథా చిత్రాన్ని కార్తిక్‌ తుపురాని తెరకెక్కించారు....

Updated : 06 Dec 2022 13:52 IST

హైదరాబాద్‌: నవీన్‌చంద్ర-అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల అనుబంధంపై తెరకెక్కిన ఈ కుటుంబకథా చిత్రాన్ని కార్తిక్‌ తుపురాని తెరకెక్కించారు. అవికా-నవీన్‌ అన్నాచెల్లెలుగా నటించారు. నవంబర్‌ 26న ఈసినిమా సోనీ లివ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఊహలో.. ఊగుతూ’’ అంటూ సాగే ఈ ప్రేమ పాటను అవికాగోర్‌-సాయి రోనంకీలపై చిత్రీకరించారు. జేజేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జేజే రవిచంద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్‌ చంద్రా స్వరాలు అందిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని