Ranbir Kapoor: ‘యానిమల్‌’ వచ్చేది 2023లో

రణ్‌బీర్‌కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యానిమల్‌’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11, 2023న

Updated : 20 Nov 2021 07:06 IST

రణ్‌బీర్‌కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యానిమల్‌’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కబీర్‌సింగ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి భారీ విజయం అందుకున్న సందీప్‌ వంగా చిత్రంపై భారీ అంచనాలున్నాయి. క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, పరిణీతి చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని