Simbu: వీడికి మాయలు తెలుసా?

తమిళ కథనాయకుడు శింబు నటిస్తున్న చిత్రం ‘ది లూప్‌’. ఇదే పేరుతో తెలుగులోనూ ఈ నెల 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వెంకటప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం టైం ట్రావెల్‌ నేపథ్యంలో

Updated : 24 Nov 2021 08:12 IST

మిళ కథనాయకుడు శింబు నటిస్తున్న చిత్రం ‘ది లూప్‌’. ఇదే పేరుతో తెలుగులోనూ ఈ నెల 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వెంకటప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం టైం ట్రావెల్‌ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘‘యువర్‌.. టైం.. స్టార్ట్స్‌ అగైన్‌’’ అని శింబు పలికే మాటలతో ట్రైలర్‌ మొదలవుతోంది. ‘‘వీడికి మాయలు... మంత్రాలు తెలుసా?’’ అని దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య చెప్పే పలికే సంభాషణలు ఆసక్తిరేపుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని