Social Look: మేఘ ఇన్‌స్టాగ్రామ్‌ సంబరం.. సుమ 5 స్టార్‌ హోటల్‌ పనులు

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు. 

Updated : 15 Sep 2021 21:04 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* యువ నటి మేఘా ఆకాశ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్న వారి సంఖ్య 3 మిలియన్‌ దాటింది. ఈ సందర్భంగా మేఘ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఓ బీచ్‌లో వేడుక జరుపుకొంది

* జెనీలియా ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఓ జలపాతంలో తనకిష్టమైన పాటకి హావభావాలు పలికిస్తూ సందడి చేసింది.

*  5 స్టార్‌ హోటల్‌కి వెళ్తే, అక్కడి బాత్‌రూమ్‌లో తనేం చేస్తుందో యాంకర్ సుమ ఓ వీడియో ద్వారా తెలియజేసింది.

* ‘శారీ పోజు’ అంటూ నల్లని చీరలో దర్శనమిచ్చింది బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌.

* యువ కథానాయిక నివేదా థామస్‌ మనసారా నవ్వుతూ కనిపించింది.







































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని