Varun Tej: జూన్‌ నెలాఖరులో?

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌3’తో నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పూర్తయిన వెంటనే దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే లాంఛనంగా

Updated : 21 May 2022 08:13 IST

రుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌3’తో నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పూర్తయిన వెంటనే దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. జూన్‌ నెలాఖరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. వినూత్నమైన కథాంశంతో స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందించనున్నారు. సినిమాలో ఎక్కువ భాగం లండన్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. వినయ్‌ రాయ్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని