TS News: వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులతో అమర్యాదగా మాట్లాడటం సరి కాదని, అందువల్ల గొప్పతనం పెరిగిపోదంటూ ఓ పోలీస్ అధికారి గువ్వలకు సూచించారు. పోలీసులతో గువ్వల బాలరాజు అమర్యాదగా మాట్లాడటంతో అక్కడున్న వారు అలా స్పందించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని బూత్పూర్ రోడ్డులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశదిన కర్మకు గువ్వల బాలరాజు హాజరైన సందర్భంలో ఈ వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వీడియోలో ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్