Rashid Khan: రషీద్ @ 400
టీ20ల్లో వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా అఫ్గానిస్థాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్ (289 మ్యాచ్‌లు) ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్లో చేరిన నాలుగో బౌలర్ అతడు. డ్వేన్ బ్రావో (364), ఇమ్రాన్...
టీ20ల్లో వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా అఫ్గానిస్థాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్ (289 మ్యాచ్‌లు) ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్లో చేరిన నాలుగో బౌలర్ అతడు. డ్వేన్ బ్రావో (364), ఇమ్రాన్ తాహిర్ (320), సునీల్ నరైన్ (362) ముందున్నారు. వీరిలో బ్రావో 500 వికెట్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?