
Published : 24 Jan 2022 04:27 IST
ఉత్కంఠ పోరులో హరియాణా గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ-8లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 36-35తో యూపీ యోధాను ఓడించింది. హరియాణా విరామ సమయానికి 15-14తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డప్పటికీ చివరికి హరియాణాకే మ్యాచ్ సొంతమైంది. మరో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 31-36తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓటమి పాలైంది.
► Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.
Advertisement
Tags :