T20 World cup: అరె! వరల్డ్‌కప్‌ మీమ్స్‌ మాములుగా లేవుగా! 

 నిన్న జరిగిన టీ20 వరల్డ్‌ కప్ మ్యాచ్‌లో (T20 Worldcup)కప్‌ కొట్టిన ఆస్ర్టేలియా జట్టు.. అందరి అంచనాలను పటాపంచలు చేసింది‌. ప్రపంచ క్రికెట్‌ అభిమానులను చూపుతిప్పుకోనివ్వని ఈ ఆట కేవలం ఒక పోరుగానే మిగల్లేదు.

Published : 16 Nov 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 వరల్డ్‌ కప్‌ (T20 Worldcup)లో కొత్త ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆసీస్‌ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సభ్యులు కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌ లాంటి వాళ్లు ఈ పోరులో కీలకంగా నిలవడంతో మన దగ్గర కూడా క్రికెట్‌ అభిమానులు మ్యాచ్‌ను ఆసక్తికరంగా చూశారు. మ్యాచ్‌ ఫలితం తర్వాత తమ మనసులోని భావాలను మీమ్స్‌ ద్వారా తెలియజేశారు. అలా కొన్ని మీమ్స్‌ ఇవిగో!














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని