
Updated : 17 Nov 2021 08:24 IST
T20 World Cup: ఏడు నగరాల్లో టీ20 ప్రపంచకప్
దుబాయ్: వచ్చే ఏడాది అక్టోబర్ 16న ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, హోబర్ట్, జిలాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవంబర్ 13న జరిగే ఫైనల్‌కు మెల్బోర్న్ వేదిక కానుంది. నవంబర్ 9న మొదటి సెమీస్ సిడ్నీలో.. 10న రెండో సెమీస్ అడిలైడ్‌లో నిర్వహిస్తారు.
Tags :