Neeraj chopra: అభిమాన నటుడ్ని కలుసుకున్న నీరజ్‌చోప్రా
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా బుధవారం తన అభిమాన నటుడు రణ్‌దీప్ హుడాని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్ హుడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్న వీరిద్దరు తెల్లదుస్తుల్లో కనిపించారు.
పుణె: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా బుధవారం తన అభిమాన నటుడు రణ్‌దీప్ హుడాని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్ హుడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్న వీరు తెల్లని దుస్తుల్లో కనిపించారు.
‘‘సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎక్కడ చేరుకుంటారు?ఈ ప్రశ్న చాలా తక్కువమందికి ఎదురవుతుంది. అందులోనూ చాలా కొద్దిమంది వద్దే దీనికి సమాధానం ఉంటుంది. అలాంటి వారిలో ఒకరిగా నిన్ను కలిశా. నువ్వు అంత ఎత్తు ఎదిగావని తమ్ముడు’’ అంటూ నీరజ్‌ని ఉద్దేశించి రాసుకొచ్చారు. 2021, ఆగస్టు16 నీరజ్ ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో నీరజ్.. ‘‘ ఇంగ్లిష్, పంజాబీ, హిందీ... ఈ మూడు భాషల్లో సినిమాలు చూస్తాను. రణ్‌దీప్ నటన అంటే నాకు ఇష్టం, ఆయన నటించిన ‘లాల్‌రంగ్’ అంటే చాలా ఇష్టం. మొత్తం హరియాణాలో మాట్లాడుకునే యాసలో ఉంటుందీ సినిమా అంతా. అవే కాదు.. ఆయన నటించిన ‘సర్బజీత్’, ‘హైవే’ కూడా ఆకట్టుకున్నాయి.’’ అని చెప్పారు. 2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించాక.. నీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు నీరజ్.. రణ్‌దీప్ హుడా బాగుంటాడని చెప్పాడు. కాగా ఈ ఇద్దరిదీ ఒకే రాష్ట్రం (హరియాణా) వాళ్లేకాదు. ఇద్దరికీ క్రీడలంటే మక్కువ కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ