Viral Video: తన బౌలింగ్‌లో సిక్సర్ కొట్టాడని.. బ్యాట్స్‌మన్‌పైకి బంతి విసిరిన షహీన్ అఫ్రిది
పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది క్షమాపణ చెప్పాడు. శనివారం రెండో టీ20 సందర్భంగా తన బౌలింగ్‌లో అఫిఫ్ హుస్సేన్ సిక్సర్ బాదగా.. తర్వాతి బంతికి డిఫెన్స్
కరాచి: పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది క్షమాపణ చెప్పాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 సందర్భంగా తన బౌలింగ్‌లో అఫిఫ్ హుస్సేన్ సిక్సర్ బాదాడు. దీంతో షహీన్ అసహనానికి గురయ్యాడు. తర్వాతి బంతిని అఫిఫ్ డిఫెన్స్ ఆడగా.. షహీన్ ఆ బంతిని అందుకుని బ్యాట్స్‌మన్‌పైకి గట్టిగా విసిరాడు. దీంతో బంతి బలంగా తాకడంతో అఫిఫ్ కింద పడి నొప్పితో విలవిలలాడాడు. ఆ నొప్పితో అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే షహీన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తనపై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంతో అతడు క్షమాపణ చెప్పాడు. ఐసీసీ 15 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్