'సిరివెన్నెల' గీతాల్లో మీకు స్ఫూర్తి కలిగించిన, మిమ్మల్ని అమితంగా అలరించిన, ప్రభావితం చేసిన పాటలు ఏమిటి?

Published : 01 Dec 2021 16:42 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గలేని జన్నాన్ని AYANA RASINA PRATHI AKSHARAM OKA ANIMUTHYAME
RAKESH
Aadhibikshuvu ...Sirivennela movie
Pundarikaksha
Vidhatha talapula
VENKATESWARLU
Yeppudu oppukovaddura otami, niggadeesi adugu ee sigguleni jananni, Yevaro okaru yepudo, Indiramma inti peru , Jagamantha kutumbam naadi, Tarali rada tane vasantam, Ardha Sathabdapu Agnananne
Rajesh K
Niggadeesi adugu e sigguleni samajanni Ardashatabdapu agnanani Swathatryam andama
Mahender
విధాత తలపున
సూరప్పడు
1. నోరార పిలిచినా పలకని వాడినా... (అల్లుడుగారు వచ్చారు) పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారి వాన ఆడమగ జంట ఆలుమగలుగ మారి అంతె చాలు అంటారా అమ్మానాన్నలుగ అత్తామామలుగ పేరు పొందాలనుకోరా తాతయ్యలవ్వాలి మీసాలు దువ్వాలి అవ్వనే నవ్వాలి గవ్వలా నవ్వాలి అనే ఆశ తోడు ఉండగా పైనబడే ఈడు కూడ పండుగ... 2. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో? (కంచె) విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా? అడిగావా భూగోళమా! నువ్వు చూశావా ఓ కాలమా? రా ముందడుగేద్దాం.. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం! ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నెన్నో! 🙏
Raghav
eppudu oppukovaddura otami and maradu lokam
bharath
Yeppudu Oppukovaddura Otami (Pattudala Movie) Shiva Pujaku( Swarnakamalam) Manasuna Manasuna( Love Birds- To write such beautiful song for a Dubbing movie takes a real skill from the poet)
Seshagiri Rao Ramaraju
1. Jarugutunnadi Jagannatakam
sridhar pokala
"nee prashnalu neeve evvaru badulivvaru ga" from kotha bangaram movie.
haritha
కాలం బుసకొడుతుంది వేయి తలల నాగై బ్రతుకు భారమవుతుంది మందర భూధరమై సాదించేదేమిటి ఈ నిష్టుర నిష్ఫల మధనం పాలమనసు పిండుకుంది హాలాహల నిదనం పురము నందు గరళమనచి పరుల కొరకు సుధ పంచే పరమార్ధం తెలుపు మహిత కదనమని Song :అనుకోని అనుకోని అనుకోని.. సినిమా:- శ్రీనివాస కళ్యాణం సాహిత్యం:- సిరివెన్నెల సంగీతం:- మహదేవన్ గానం:- సుశీల, బాలు
jakkani sampath
చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ.. సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ..
tilak
Vidhatha Talapuna in Sirivennela Movie
Venkat Mannam
బోడి చదువులు వేష్టు నీ బ్రతుకంతా భోంచేస్తూ
Krishna Vemulapalli
అధిభిశువు వాధి నెధి కొరెధి భుధినిచెవాదినెధి అధిగెధి
andal pallapolu
నాకు కొత్తబంగారు లోకం సినిమాలోని "నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా" పాట చాలా ఇష్టం. అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆ పాట వచ్చిన కొత్తలో రోజు అంతా రిపీట్ మోడ్ లో పెట్టుకుని వినే దాన్ని
శ్రీలు. నరసరావుపేట
జూపూడి. శ్రీలక్ష్మి ఎందరో గాయనీగాయకులకు నీ అక్షరాలు ఓనమాలు ఎందరో సంగీత ప్రియులకు నీ అక్షరాలు శ్రావణానందాలు ఎందరో ప్రేమికులకు నీ అక్షరాలు పారవశ్యాలు ఎందరో తల్లిదండ్రులకు నీ అక్షరాలు ప్రేమానురాగలు ఎందరో పిల్లలకు నీ అక్షరాలు జోలపాటలు ఎందరో యువతకు నీ అక్షరాలు స్ఫూర్తిదాయకాలు ఎందరో ఉద్యోగులకు నీ అక్షరాలు ఊరటలు ఎందరో విద్యార్థులకు నీ అక్షరాలు మార్గదర్శకాలు ఎందరో వృద్దులకు నీ అక్షరాలు తోడునీడలు ఎందరో భగ్న ప్రేమికులకు నీ అక్షరాలు విరహలు ఎందరో బలహీనులకు నీ అక్షరాలు బలాలు ఎందరో అనాధలకు నీ అక్షరాలు ఆత్మీయులు ఎందరో దేవుళ్ళకు నీ అక్షరాలు సుప్రభాతాలు ఎందరో ఒంటరితల్లులకు నీ అక్షరాలు ధైర్యాలు నీ అక్షరాలు సమాజాన్ని కదిలిస్తాయి / ప్రశ్నిస్తాయి నీ అక్షరాలు గుండెలోతులోకి వెళతాయి / మెలిపెడతాయి నీ అక్షరాలు మనసుని హద్దుకుంటాయి / రమింపచేస్తాయి అటువంటి నీ అక్షరాలు ఇప్పుడు ఒంటరియ్యాయి... కానీ వాటికి తెలియదేమో అవి శాశ్వతాలు /అనిర్వచనాలని... మొత్తంగా ఎప్పటికి నీ అక్షరాలు మా సొంతాలు..... నీ కలం కదలదని.... ఇక దాని నుంచి జాలువారలేమని తెలిసి ఆ అక్షరాలు కళతప్పాయి..... అవే నా కన్నుల వెంట నీటి ధారలు గా వస్తున్నాయి.... అందుకే...("వెన్నెల" చీకటిగా కనిపిస్తోంది)
జూపూడి. శ్రీలక్ష్మి
ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి, చలోరే చలోరే చల్, జగమంత కుటుంబం నాది
భార్గవ్ కొత్తపల్లి
Golconda High School - oka vittanam molakettadam sarikottagaa
meenakshi devarakonda
నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.మారదు కాలం... మారదు లోకం...
Siddana Venkateswara Rao
Dadapu anni. okkoka pata tene jallulu kupinche apoorva gulika
Bhavani T
ee gali ee nela song
pushpasree ponnuru
adhi bhikshuvu vadinedi adigedi , budidichevadinemi adigedi. yedi adigedi, vadinedi adigedi....... movie : sirivennala
j.nirmala
SIRIVENNELA, CHILUKA E TODU LEKHA..AND ALL
T LALITHAMBA
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఒక్కరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ కలసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
రమేష్ పోతురాజు
1. చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాట : ఘల్ ఘల్ ... ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల 2. చిత్రం: జాను పాట : లైఫ్ అఫ్ రామ్ 3. చిత్రం : సింధూరం పాట : అర్ధశతాబ్దం ఆజ్ఞానాన్నీ
ChandraSekhar MG
నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని..
Bhargav Kumar Burugupalli
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం...(Sirivennela) శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ(Swarna Kamalam) భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ (pournami)
sunil dutt
sara saswara sura chari gamanamou from Siri vennela Movie
Nirmala.G
1. Niggadeesi adugu ee sigguleni jannani (Gayam) 2. Artha sathabdabu agnananne swathantramandama (Sindhuram) 3. Jagamanta kutumbam naadi (Chakram) 4. Nee prasnalu neeve evvaro badulivvaruga (Kotha bangaru lokam) 5. Chinikitadiki chiguru thodugu puvvamma (Nee sneham) 6. All sirivennela movie songs 7. All swarnakamalam movie songs I love all his work. He is a legend.
Vani
Sirivennala pratie pata Sirilolike Ratanala Muuta.. We miss u Sir..!!! Sivunni - Neeladeese Boodidaichevadinemi adigedi .. Premani - Nuvvu neelonenu Nuvvennuuvvuu Sridevi meeda - Amma brahmma devedoo kompamunchinavu roo All songs .. I liked from him .. Admired Him a lot.. the way he works.. !!! HATs off to you Sir..!!!
Ravi Kalavakuntla
SIRIVENNELA MOVIE ALL SONGS
G VAMSHIKRISHNA
Nammaka tappani nijamaina, vidatha talapuna,...etc.
sandeep erukulla
vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam - Sirivennela movie Song
Kamalavani Thota
ANDELA RAVAMIDI SwarnaKamalam
Syed AbdulRahman
Tellarindi Legando
Radhika Sarma
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని.. అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని పాట.. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా! పాట... ఈ రెండు పాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి.
Ch Udaya Bhaskar
"Alupannadi Unna" GAAYAM movie lo ee paata.
Gautam
mounagane edagamani mokka niku cheptundi
jhansirani
Niggadeesi adugu ee sigguleni Jananni Movie: Gaayam
Ramakrishna Redy
Sirivennela - Viranchinai virachinchitini
Raja Sekhar G
Vidhaatha thalapuna prabhavinchinadhi
Sireesha
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
sowji
1.ardha satabdapu ajnananni swatantramandama? 2. kallalloki kallu petti chudavenduku. 3.nee navvu cheppindi naatho
raviprasad
Chivararku migiledhi from Maha nati
Kalyani
andela ravamidi padamuladaa.....in movie "swranakamalam"
siva prasad nama
ALL ARE SUPERB SONGS. AND MEMORABLE LIFE LONG. RIP TO SIRIVENNELA GAARU.
RAMESH BABU BALANAGU
Vidatha Talapuna Prbhavinchinadi anadi jevena nadam
Radhakrishna k
Enthavaraku Vintha Parugu
madhavi sudha
life of Ram song Jaanu movie
Neelima Donepudi
Alupannadhi vundhaa..yegirey alaku..yadhaloni layaku.. Adhupannadhi vundha..kaligey kalaku..karigey varaku. Melikalu thirigey nadhi nadakalaku.. Mari maroi vurikey madhi thalapulaku..
L Syamala
Niggadisi adugu
sudheer
Eppudu oppukovaddura otami, ennadu kolipovaddura orimi, visrminchavaddu e kshanam
chandrika kota
ఆశకే ఆయువు పోసే ముధుమంత్రాలు ఆ ఆక్షరాలు సామవేద సారంతో సినీసంగీత సాహిత్యపు సేద్యం చేసి తెలుగు ప్రజల హృదయ వేదికపై లలిత ప్రియ కమలాన్ని వికశింపజేసిన నిత్య కృషీవలుడు కలువ చందనములు పూసి సినీ వినీలాకాశంలో సిరివెన్నెలను కురిపించి మురిపించాడు చేంబోలు సితారాముడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రస్తుతిని పొందాడు. ఆ కలం శతదళ శోభిత వికశిత స్వర్ణ కమలాలతో విశ్వనాధుని ప్రణవాక్షరార్చన చేసిన భాగవతోత్తముడు. కుదురు లేని గాలిని వెదురులోకి పంపి అజంతాక్షరాలతో శ్రీకృష్ణ తత్వాన్ని ఇష్టాక్షరి మంత్రంగా మార్చిన మరో పోతన. అచ్చతెలుగు మాటలతో రెపల్లె వాడల్లోని అనందలీలని అస్వాదించేటట్లు చేసి జాణ జాణ పదాలతో జ్ఞాన మెసగే రీతిలో శ్రీకృష్ణ అవతారంలోని ప్రముఖ ఘటాలని వర్ణించి ఔరా అనిపించేటట్లు రాయడం అయనకే చెల్లు. అన్నమయ్యను అవాహనం చేసుకున్నాడో, ఆ కలియుగ దైవం ఆశీర్వచనాన్ని పొందాడో తెలియదు కాని తెలవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలిసిన అలిమేలుమంగకు అంటూ ముక్తాయింపు నిస్తూ విరచించిన అ గీతం శ్రుతిలయ బద్ధం కావడం విధాత తలంపే. అక్షరాక్షతలతో గీర్వాణిని స్తుతించి పాటల పంచామృతంతో అభిషేకించి శారద చరణ సంచారానికి పద పల్లావాలని పరచిన శతగీతకారుడు. తరలిరాని వసంతాన్ని జనాల దరికి చేర్చి సంతసాన్ని పంచిన వసంతుడు. కన్నుల కమండలంలో సముద్ర అలలని బంధించిన అగస్యుడు. తెల్లారింది లెగండోయి కొక్కురోకో అంటూ జనాన్ని మేలుకొలిపి పాము లాంటి చీకటి పడగదించి పలాయనం చిత్తగించిన వైనాన్ని కళ్ళకు కట్టి గూటిలోన గువ్వ పిల్లకి కొత్తగా రెక్కలొస్తే ఎంత హృద్యంగా ఊంటుందో అక్షరాలతో సాక్షత్కరింప జేసిన అక్షరశిల్పి. జాబిలమ్మ కోపాన్ని చల్లార్చి జాజిపూల మీద జాలిచూపమని జామురాతిరి జాబిలమ్మకి జోలపాడి అల్లంతదూరాల తారకలను అహ్లాదపరచిన అక్షర బ్రహ్మ. క్లాస్ రూంలో తపస్సు చేయుట వేస్ట్ రా గురు అంటూ నీకు అసక్తి ఉన్న రంగలో అభ్యాసం చేసి స్వయంకృషితో అశయాన్ని సాధించాలని విజయ సూత్రాన్ని చెప్పిన సుకవి. బలపం పట్టి భామ బడిలో అ ఆ ఇ ఈ నేర్చు కో అంటూ యువతని ఊర్రూతలూగించిన భావుకుడు. సాహసం నాపధం అని ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని నిగ్గదీసి అడిగి సమాజాన్ని అగ్గితో కడిగేసినా అర్ద శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అనలేమని అక్షర సత్యాన్ని చెప్పిన సంస్కర్త. మంగళ సూత్రం అంగడి సరుకు కాదని ఎడారంటి ఆశల వెనుక వెంపర్లాడవద్దని కాసుల జడిలో తడిసి నిరుపేదలా మారవద్దని సాంప్రదాయాలకి విలువనివ్వాలన్న వైతాళికుడు. తిరిగే కాలానికి తిరొకటి ఉన్నదని అది జీవిత పాఠాన్ని నేర్పుతుందని చెప్పిన కాలజ్ఞాని. తెలుగింటి లోగిళ్లలో జరిగే పెళ్లిని, పచ్చని మెడపై పురుషుడు రాసే చిలిపి రహస్యాలని రస రమ్యంగా వర్ణించి తెలుగు వారి పెళ్లి వేడుకలను ఘనతను చెప్పిన ఘనాపాటి. ప్రతి పెళ్లి ఇంట్లో ఈ సిరివెన్నెల గీతం వినిపించడం పరిపాటి. భంభం బోలే అంటూ అ భోళాశంకరునికి తన పదఝరితో అభిషేకించి వారణాసిని వర్ణించి ఆ ఆనంద లహరిలో ఒలాలాడెటట్లు చేసిన పద సిరి నాధుడు నా ఉఛ్వాసం కవనం అన్న సీతారామ శాస్త్రి కలం వేడి వేడి నిశ్వాసాల శృంగార ఆశ్వాసాలని అలవోకగా అల్లేసింది. కొత్తకొత్తగా ఉన్న స్వర్గాన్ని సృష్టించింది. గొప్ప సొగస్సులని ఎక్కడ దాచావని బ్రహ్మని ప్రశ్నించింది. గుంభన పదబంధాలతో తెలుగు పలుకుబడులని పాటగా అల్లి శృంగారాన్ని నైపుణ్యంతో చెప్పిన దిగ్గజ కవి. నల్లని అకాశంలోని తెల్లని చుక్కల వెలుగు వెన్నెలైనట్లు తెల్లని కాగితంపై నల్లని సిరా చుక్కలు సినీ వినీలాకాశంలో సిరివెన్నెల పాటైయింది. పదహారణాల తెలుగు పాటకు చక్కని ఉదాహరణ. ఆ వెన్నెల అకాశంలో ఆశల హరివిల్లు. ఆనందాలు పంచే పొదరిల్లు ప్రజ్ఞతో ప్రభవించిన సినీగీతాలు నందివర్దనాలై కళామతల్లి పాదపీఠంపై అలంకరించబడ్డాయి. ఆ కలం చంద్రుడిలో ఉండే కుందేలును క్రిందకి దింపగలదు, గాలికి సంకెళ్లు వేయగలదు, ఆదిభిక్షువుని నిందాస్తుతి చేయగలదు, జగమంత కుటుంబం నాది అని జీవన వేదాంతాన్ని వల్లె వేయగలదు. సిరివెన్నెల గీతాలు వాసిలోనూ, రాశిలోనూ జాస్తే. దర్శక నిర్మాతలు ఇచ్చే స్వేచ్ఛను సద్వినియోగం చేసుకున్న ఆకలం సినీగీతానికి సాహిత్యపు విలువలద్దింది. ప్రేక్షకులు సాహిత్యాన్ని అర్దంచేసుసుకుని పాటను అస్వాదించేటట్లు చేసి వారి స్థాయిని తన స్థానాన్ని సుసంపన్నం చేసుకుంది. అకాశంలో ఆశల హరివిల్లును సాక్షత్కరించి అనందాల పోదరింట్లో పొందికగా పొదువుకున్న అక్షరాలు. భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ.. తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ అని నిజమైన గాందీయిజాన్ని తన పదునైన పదాల ద్వారా తెలియజెప్పి దేశభక్తిని ప్రబలింప జేసిన పాటకారి సిరివెన్నెలే మరి. ఆది బిక్షువుని బూడిదిమ్మని ఆడిగిన నీకు పద్మాన్ని ప్రసాదించడం విధాత తలంపే. ఆ కవితామయూఖాలు సినీవినీలాకాశంలో తన పద సిరివెన్నెలను కురిపించి అనేక మందిని మరిపించాయి. నీ పద సిరివెన్నెల లేక యావత్ సినీగేయ సాహిత్య ప్రపంచం చీకట్లను కమ్ముకుంది. ప్రతి శ్రోతకి గుండె కోత కవితాలోకానికి తీరని వేత.
Sreedhar vadavalli
Nammaku nammaku ee reyini
JYOTSNA
సిరివెన్నెల గీతాలు అజరామరాలు ఏశ్వాసలో చేరితే గాలి గాంధర్వ మౌతున్నదో ఏమోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో ఆన్న పాట భావుకతకి భక్తి సమ్మిళితమైంది. ఔరా అమ్మక చెల్ల! ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్ల.. వైనమంత వల్లించవెల్ల ఆన్న పాటలో భారత భాగవత సారాశాన్ని కృష్ణ తత్వాన్ని పదాలలో పొదిగి మన మనస్సులో ఒదిగి మేటి సినీ గేయ సాహిత్య కారుడిగా ఎదిగినాడు. పోతన కవిత్వ పట్టును పోతపోశాడు. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ఆన్న ఎత్తుగడతో సరసమైన శృంగారాన్ని శృతిమించని రీతిలో సుతిమెత్తగా చెప్పిన ఆపర శ్రీ నాధుడు లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి ముంచే మైకమే మురిపించే మొహమో ॥ ఆన్న ప్రయోగంలో ఆల్లసాని వారి అల్లికను ఆక్షరాలుగా మలచిన తీరు అద్భుతం అయన ప్రబంధకవి ఈయన సినీ ప్రపంచకవి.
శ్రీధర్ వాడవల్లి
Vidhatha talupuna - movie name : Sirivennela
Gopi Mitte
one or two means we can write ,,,,but majority of his songs are ringing in the ears !!
VALLURI KAMALA BHASKARA SRINIVAS
jagamantha kutumbam naadii movie chakram, life of ram song, chilaka ee thodu leka etu vypu amma ne ontari nadaka
SUNEETHA DRONADULA
adi bikshvunu emi korede ,budidhi ichuuduni emi adgedi cinima name: sirivennala
Venkata Ramana Mancha
తెలి మంచు కరిగింది తలుపు తీయన ప్రభూ...! ఈ గీతం మనసును, ఈ భువనాన్ని తట్టిలేపే గీతం. ఆందుకే నాకు చాలా ఇష్టం. ఉదయ రాగాల ఉషోదయాల కాంతులను చాలా చక్కగ పొందు పరిచారు శాస్త్రి గారు.
రవి శంకర్
Nigga deesi Adugu(Gayam) Nammaku Nammaku ee reyini(Rudraveena) Jagamantha Kutumbam(Chakram) Vidhatha Thalapuna(Sirivennela)
Raghavendra Raju Prattigodupu
పడమర పడగలపై మెరిసే తారలకై.. రాత్రిని వరించకే సంధ్యా సుందరి!! తూరుపు వేదికపై, వేకువ నర్తకివై, ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ!! చలిత చరణ జనితం నీ సహజ విలాసం!! జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం.. నీ అభినయ ఉషోదయం, తిలకించిన రవి నయనం.. గగన సరసి హృదయంలో.. వికసిత శతదళ శోభల సువర్ణ కమలం!! స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మో భయావహః!!
మంజూష కలవపూడి
Evaro okaru epudo apudu nadavaraa mundugaa ato ito eto vypu Movie - Ankuram
kasireddy
All songs I like very much
Uma
Vidatha thalapuna prabhavichinadi anadi jevanavedam (Movie Sirivennala)
Mootapalli Vidyasagar
Ghal Ghal Ghal - Nuvvostanante Nenodhantana, vidhatha thalupuna - Sirivennala, Santhosham sagam balam haiga navvamma - Chirunavvutho
Swapna
sarasaswara sura Jharee... 1, 2, 3, ...... not only one song, hats off to his all songs. every song is a miracle of literature
C Anjaneya Prasad
సినిమా : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా ! పనేం తోచక , పరేశానుగా గడబిడ పడకు ఆలా ! మతోయేంతగా శృతే పెంచగా విచారాల విల విలా ! సరే చాలిక , అలా జాలిగా తికమక పడితే ఎలా ? కన్నీరై కురవాలా ? మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ? ముస్తాబే చెదరాలా ? నిను చూడాలంటే అద్దం జడిసేలా ? ఎండలను దండిస్తామా ? వానలను నిందిస్తామా ? చలిని ఎటో తరిమేస్తామా ఛీ పొమ్మని ? కస్సుమని కలహిస్తామా ? ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని ? సాటి మనుషులతో మాత్రం - సాగనని ఎందుకు పంతం ? పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ? ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? కదా ! మరెందుకు గోలా ? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా ? వృధా ప్రయాస పడాలా ? చమటలేం చిందించాలా ? శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు ? కండలను కరిగించాలా? కొండలను కదిలించేలా చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులూ ? మనుషులని పించే రుజువు , మమతాలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు , వందేళ్లయినా వాడని చిరునవ్వు .. ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? కదా ! మరెందుకు గోలా ? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా ? వృధా ప్రయాస పడాలా ?
రాధిక గరిమెళ్ళ
1) NIGGA DEESI ADUGU EE SIGGU LENI JANANNI 2) EVARO OKARU EPUDO APUDU NADAVARA MUNDUKU 3) EDO OKA RAGAM PILICHINDI EEVELA 4) EE GAALI EE NELA EE VOORU SELAYERU 5) EPPUDU OPPUKO VADDURA OTAMI
ADIBATLA NARASIMHA MURTY
From Sirivennella movie.. Aadi Bhikshuvu vaadinemi Koredi, Boodidichevadi nemi adigedi...
Sri
sirivennela, swarna kamalam songs
M Ravi Babu
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని.. అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని పాట.. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా! పాట... ఈ రెండు పాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి.
శ్రావణి
1) Niggadeesi Adugu Ee Siggu leni Samaajaanni 2) Vidhata Talapula Virachinchinadi
G. Vasundhara
Vidhatha thalapuna paata
srilakshmi

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్