మార్చిలో బైడెన్‌కు ₹750 కోట్లు.. ట్రంప్‌నకు ఒక్కరోజే ₹420 కోట్ల విరాళాలు
US Elecions: రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్ గత నెలలో రూ.750 కోట్లు సమీకరించగా.. ట్రంప్ శనివారం జరిగిన ఒక్క కార్యక్రమంలోనే రూ.420 కోట్లు సేకరించడం గమనార్హం.