సీనియర్ ఉద్యోగులకు ఈ ఏడాది 20 శాతం వేతన పెంపు: పేజ్ గ్రూప్ నివేదిక
Salary Hike: కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాయని ప్రముఖ గ్రూప్ ఓ నివేదికలో పేర్కొంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.