అవిసె గింజలు... ఒక్క చెంచా చాలు!
‘పాలల్లో లేదా పెరుగులో చెంచా అవిసెగింజలపొడి వేసుకుని తీసుకుంటే ఒంటికి ఎంత మంచిదో తెలుసా...’ ‘వేడివేడి అన్నంలో కాస్త అవిసెగింజల కారప్పొడీ నెయ్యీ వేసుకుని తిని చూడండి...’, ‘వారానికోసారి అవిసెగింజల జెల్‌ను తలకు రాస్తే జుట్టురాలడం బాగా తగ్గుతుంది...’