Truecaller: ట్రూకాలర్ అసిస్టెంట్.. మీ ఫోన్‌కు కొత్త ఏఐ టూల్
స్పామ్/స్కామ్ కాల్స్‌ను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేకుండా ట్రూకాలర్ (Truecaller) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.