- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron

జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Weekly Horoscope: గ్రహబలం (మే 22 - 28)
- Bindu Madhavi: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత.. బిందు మాధవి
- Mumbai Vs Delhi : ముంబయి గెలిచింది.. బెంగళూరు మురిసింది
- Petrol price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
- Navjot Sidhu: ‘24 గంటలవుతున్నా ఆకలితోనే సిద్ధూ!’
- Hyderabad: బేగంబజార్ హత్య కేసు.. అదుపులో ఆరుగురు నిందితులు
- Andhra News: అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నాం: ఎస్పీ
- F3 FUNtastic Event: ఈసారి అభిమానులను నిరాశ పరచను: వెంకటేశ్
- social look: ప్రియాంక హొయలు.. గీతామాధురి గానం.. కల్యాణి సోయగం
- ప్రేమ-పెళ్ళి
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
మూడేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.50 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?
మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో 20శాతం వరకూ ఈటీఎఫ్‌లకు మళ్లించవచ్చు. మిగతా మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో కొనసాగించండి. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే.. ఈటీఎఫ్‌లలో ఖర్చుల నిష్పత్తి కాస్త తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఈటీఎఫ్‌ల పనితీరు బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లో మదుపు చేసినప్పుడు నష్టభయం సహజమే. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడు, నష్టభయం తగ్గి, మంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. -
స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లకు బదులు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించాలి?
బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. బీమా సంస్థలు పాలసీ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ టర్మ్ పాలసీని ఇస్తాయి. మీకు ఇప్పటికే రూ.50లక్షల పాలసీ ఉందంటున్నారు. కాబట్టి, మీకు ఎంత మేరకు అర్హత ఉందో చూసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు తెలియజేయండి. మంచి క్లెయిం సెటిల్మెంట్ ఉన్న సంస్థను ఎంపిక చేసుకోండి. ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీల్లో సాధారణ టర్మ్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. ఇలా వసూలు చేసిన అధిక ప్రీమియాన్ని బీమా సంస్థలు పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరిన తర్వాత పాలసీదారులకు ఇస్తాయి. సాధారణ టర్మ్ బీమా, ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ పాలసీల మధ్య ఉన్న ప్రీమియం వ్యత్యాసాన్ని మీరు సొంతంగానూ మదుపు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా అధిక మొత్తమే చేతికందే అవకాశం ఉంది.