Pooja Hegde: కేన్స్‌లో మెరిసిన పూజా హెగ్డే..

ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ చలన చిత్రోత్సవంలో నటి పూజా హెగ్డే తళుక్కుమంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పింది. భారత్‌కు చెందిన పలువురు గొప్ప దర్శకులు, వారు తీసిన చిత్రాల గురించి చెప్పుకొచ్చింది.

Published : 18 May 2022 18:55 IST
Tags :

మరిన్ని