Chethana Raj: ప్లాస్టిక్ సర్జరీ వికటించి 21 ఏళ్ల కన్నడ టీవీ నటి చేతన రాజ్ మృతి

శరీరంలోని అదనపు కొవ్వును తొలగించుకుని మరింత అందంగా కనిపించాలని భావించిన ఓ యువ నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్లాస్టిక్  సర్జరీ వికటించి 21 ఏళ్ల కన్నడ టీవీ నటి చేతన రాజ్  మృతిచెందారు. కొవ్వును తొలగించే ప్లాస్టిక్  సర్జరీ కోసం చేతన్  రాజ్  సోమవారం బెంళగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స అనంతరం ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం చేతన ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోయి గుండెపోటుతో మరణించారు.

Published : 17 May 2022 22:05 IST

Tags :

మరిన్ని