Andhra news: ప్రకాశం జిల్లాలో బీరు లారీ బోల్తా.. బీర్ల కోసం ఎగబడ్డ మందు బాబులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద బీరు లారీ బోల్తా పడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

Published : 22 May 2022 13:10 IST

Tags :

మరిన్ని