Polavaram: పోలవరంపై ఎత్తిపోతల కుదరదు: కేంద్ర జలశక్తి శాఖ

పోలవరంపై ఎత్తిపోతల నిర్మాణం సరికాదని... టన్నెళ్ల సామర్థ్యం పెంపు, వెడల్పు కుదరదని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టంచేసింది. ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. డీపీఆర్‌ సిద్ధం చేసి పంపితే పరిశీలిస్తామని చెప్పింది.

Published : 20 May 2022 13:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు