Health news: భావోద్వేగాలు శృతిమించితే ఏం జరుగుతుంది.. దాన్ని అధిగమించడం ఎలా..?

భావోద్వేగాల్లో బాధ‌, కోపం, నిరుత్సాహం, ఆందోళ‌నలు శృతిమించితే మానసిక కుంగుబాటు ఊబిలోకి కూరుకుపోతుంటారు. ఇటీవల కాలంలో పిల్లల్లో ఈ కుంగుబాటు సమస్య పెరుగుతోంది. ఫలితంగా అది వారి చదువును, ఆరోగ్యాన్ని, ప్రవర్తనను అతలాకుతలం చేస్తోంది. యుక్త వయసు పిల్లల్ని ఒంటరితనంలోకి తోసేస్తూ అశాంతికి కారణమవుతున్న కుంగుబాటుకు కారణాలు ఏంటి? పిల్లలు ఈ మానసిక సమస్యను అధిగమించడం ఎలా?

Published : 07 May 2022 20:06 IST

Tags :

మరిన్ని