Sarkaru vaari paata: ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌కు బాగా నచ్చింది అదే: పరశురాం

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకుడు కొరటాల శివల ప్రోత్సాహంతోనే మహేశ్ బాబుతో ‘సర్కారువారి పాట’ చిత్రం సాధ్యమైందని ఆ చిత్ర దర్శకుడు పరుశురాం తెలిపారు. గతంలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా మహేశ్ బాబును తన చిత్రంలో చూడబోతున్నారని వెల్లడించారు. 

Published : 11 May 2022 21:11 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు