F3: ప్రేక్షకుల్ని నవ్వించడానికి మేమంతా కష్టపడ్డాం: అనిల్‌ రావిపూడి

F2 సినిమాకు మించిన కామెడీ F3లో ఉంటుందని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అన్నారు.ప్రేక్షకుల్ని నవ్వించడానికి తామెంతో కష్టపడి సీన్స్‌ క్రియేట్‌ చేశామని అన్నారు.విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్3’.అతమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్‌3 ఫన్‌టాస్టిక్‌’ ఈవెంట్‌ను నిర్వహించారు.

Published : 22 May 2022 18:26 IST

Tags :

మరిన్ని