F3: వెంకటేశ్‌తో జర్నీని మర్చిపోలేను: వరుణ్ తేజ్
విక్టరీ వెంకటేశ్‌తో జర్నీని మర్చిపోలేనని యువకథానాయకుడు వరుణ్ తేజ్ అన్నారు.వీరిద్దరి కాంబినేషన్లో విడుదల కాబోతున్న తాజా చిత్రం ‘ఎఫ్3’. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. అనిల్ రావిపూడి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్3 ఫన్టాస్టిక్’ ఈవెంట్‌ను నిర్వహించారు.
Published : 22 May 2022 17:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం