Jeevitha Rajasekhar: తప్పు చేస్తే రోడ్డుపై నిల్చోబెట్టి కొట్టాలి: జీవితా రాజశేఖర్‌

సోషల్‌ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవిత మాట్లాడారు.

Published : 19 May 2022 13:42 IST

Tags :

మరిన్ని