Health News: హృద్రోగులూ.. ఎండల్లో జర భద్రం..!

గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా వేసవి కాలాన్ని కష్ట కాలంగా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండాకాలం ముగిసే వరకు హృద్రోగులు తమ జీవనశైలి, అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు సూచనల ద్వారా తెలుసుకుందాం. 

Published : 05 May 2022 16:39 IST

Tags :

మరిన్ని