Food prices: ఆహార పదార్థాల ధరల నియంత్రణ ఎలా?
సామాన్యుల భోజన భారం అసాధారణంగా పెరుగుతోంది. వంటనూనెలు, గ్యాస్ మొదలు కొని, పాలు, పండ్లు, పప్పుదినుసుల వరకు నిత్యావసర సరకుల ధరలు రెట్టింపయ్యాయి. మరోవైపు ప్రజల ఆదాయాలు మాత్రం పెరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల ధరల నియంత్ర ఎలా?నిపుణులు ఏం చెబుతున్నారు.
Published : 19 May 2022 21:02 IST
Tags :