NTR: ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సంబరాలు చూశారా?
నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాలు విదేశాల్లోనూ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. పుట్టినరోజు నాడు తమ హీరోని ఒక్కసారి చూసి.. శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్’, ‘హ్యాపీ బర్త్‌డే తారక్ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై టపాసులు కాల్చి, కేకులు కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు.
Published : 20 May 2022 15:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి