pakisthan: మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టిన పాకిస్థాన్‌..

పాకిస్థాన్లో ప్రభుత్వాలు మారుతున్నా.. ఆ దేశ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. అంతర్జాతీయ వేదికపై మరోమారు కశ్మీరు అంశాన్ని లేవనెత్తిన పాక్..ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు గుప్పించింది. భారత్ దుందుడుకు వైఖరి వల్లే దౌత్యపరమైన చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆరోపించింది. 

Published : 20 May 2022 17:12 IST

Tags :

మరిన్ని