Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇదీ.. అంధకార ఆంధ్రప్రదేశ్‌: పవన్‌ కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌ మీడియతో మాట్లాడుతుండగానే దాదాపు 20 నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెల్‌ ఫోన్‌ లైట్ల వెలుగులోనే ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇదీ. అంధకార ఆంధ్రప్రదేశ్‌’ అని వ్యాఖ్యానించారు. 

Published : 21 May 2022 09:56 IST
Tags :

మరిన్ని