Pegasus Spyware: 4వారాల్లో పెగాసస్‌పై నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు

పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనేక సాంకేతిక అంశాలు నివేదికలో పొందుపరిచారన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృతంలోని ధర్మాసనం అన్ని అంశాలపై తగిన పరీక్షలు నిర్వహించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది.  నివేదికను 4 వారాల్లో అందించాలని నిపుణుల కమిటీని ధర్మాసనం ఆదేశించింది. 

Published : 20 May 2022 17:48 IST
Tags :

మరిన్ని