China: చైనా అక్రమ వేట..టోక్యోలో క్వాడ్ దేశాల కూటమి సదస్సు
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు "క్వాడ్ దేశాల కూటమి" మరోమారు సమావేశమవుతోంది. ఇండో-పసిఫిక్ తీరంలో చైనా చేస్తున్న అక్రమ చేపల వేటను అరికట్టడమే కీలక ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న జపాన్ లోని టోక్యోలో క్వాడ్ దేశాల కూటమి సదస్సు జరగనుంది..
Published : 22 May 2022 18:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్