KCR: తెలంగాణాలోనూ దిల్లీ తరహాలో పాఠశాలల అభివృద్ధి: కేసీఆర్‌

విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. దిల్లీలోని సర్వోదయ పాఠశాలను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కలిసి ఆయన సందర్శించారు. 

Published : 21 May 2022 20:07 IST

Tags :

మరిన్ని