Andhra news: నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు

తనను కలవడం ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు ఇష్టం లేదేమోనని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. తన సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.

Published : 19 May 2022 20:26 IST
Tags :

మరిన్ని