Viral Video: శ్రీకాకుళంలో బరితెగించిన చైన్‌ స్నాచర్లు

శ్రీకాకుళంలో చైన్ స్నాచర్లు బరితెగించారు. సూర్యమహల్ ఎదురుగా స్థానిక మహిళ రాధ మెడలో నుంచి 11 తులాలు బంగారం లాక్కెళ్లారు. భర్తతో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా వెనుక నుంచి మరో బైక్ లో వచ్చి మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడు, బంగారు చైన్ చోరీ చేశారు. ఆ తర్వాత క్షణాల్లో బైక్‌పై జారుకున్నారు.

Published : 19 May 2022 19:12 IST

Viral Video: శ్రీకాకుళంలో బరితెగించిన చైన్‌ స్నాచర్లు

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు