Mahanadu 2022: బోస్టన్‌లో ఘనంగా తెదేపా మహానాడు

అమెరికాలోని బోస్టన్‌లో తెదేపా మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Published : 22 May 2022 10:06 IST
Tags :

మరిన్ని