TSPSC: వచ్చే నెలలో గ్రూప్‌-4 ప్రకటన!

సాధ్యమైనంత త్వరగా కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడగా.. వచ్చేనెలలో గ్రూప్ -4 ప్రకటన జారీకి సర్కారు సిద్ధమవుతోంది. త్వరలో 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్  కుమార్ వెల్లడించారు.

Published : 20 May 2022 10:37 IST

Tags :

మరిన్ని