Andhra News: రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న వైకాపా నాయకుల అరాచకాలు

అరాచకాలు, ఆగడాలు రాష్ట్రంలో నిత్య కృత్యమవుతున్నాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. వీటన్నింటి వెనుక రాష్ట్రంలో కొందరు వైకాపా నాయకుల ప్రమేయం ఉండటం కలవరం రేపుతోంది.

Published : 22 May 2022 11:52 IST

Tags :

మరిన్ని