కరోనా కేసులు సరే.. రికవరీ రేటు సంగతి?

వార్తలు / కథనాలు

కరోనా కేసులు సరే.. రికవరీ రేటు సంగతి?

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. అన్ని దేశాల్లో ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అమెరికాలో 21లక్షల మంది దీని బారిన పడ్డారు. కరోనా బాధిత దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 8 లక్షల కేసులతో బ్రెజిల్‌, 5 లక్షల కేసులతో రష్యా రెండు.. మూడు స్థానాల్లో ఉన్నాయి. 3 లక్షలకుపైగా కేసులతో ఇటీవలే భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. మరోపక్క చాలా దేశాలు కరోనా‌ నుంచి వేగంగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లక్షకుపైగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో రికవరీ రేటు అత్యధికంగా ఉన్న టాప్‌ టెన్‌ దేశాలు ఏవో ఓ సారి చూద్దాం..

జర్మనీ


టర్కీ


ఇరాన్‌


చిలీ


ఇటలీ


మెక్సికో


సౌదీ అరేబియా


రష్యా


స్పెయిన్‌


భారత్‌

ఇక అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. కోలుకునే వారిసంఖ్య పెరుగుతున్నా.. రికవరీ రేటు మాత్రం చాలా తక్కువగానే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలా..

* 10 లోపు కరోనా కేసులున్న దేశాలు - 7

* 50 లోపు కరోనా కేసులున్న దేశాలు - 20

* 100 లోపు కరోనా కేసులున్న దేశాలు - 10

* 200 లోపు కరోనా కేసులున్న దేశాలు - 16

* 500 లోపు కరోనా కేసులున్నదేశాలు - 15

* 1000 లోపు  కరోనా కేసులున్న దేశాలు - 19

* 10,000లోపు కరోనా కేసులున్న దేశాలు - 60

* లక్షలోపు కరోనా కేసులున్న దేశాలు - 44

* లక్షకు పైగా కేసులు దాటిన దేశాలు - 16

జూన్‌ 15వ తేదీ ఉదయం 9 గం|| వరకు ఉన్న సమాచారం ఆధారంగా 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న